ఉదయభాను ప్రత్యేకగీతం
సత్యరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్'. మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ పతాకంపై విజయ్‌పాల్ రెడ్డి నిర్మిస్తున్నారు.
సత్యరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ పతాకంపై విజయ్‌పాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. మోహన్‌శ్రీవత్స దర్శకుడు. ఈ సినిమాలో ‘ఇస్కితడి ఉస్కితడి’ అంటూ సాగే ఐటెంసాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో ఉదయభాను నర్తించింది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటకు ఇంఫ్యూజన్ బ్యాండ్ సంగీతాన్నందించింది. హుషారైన బీట్తో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది.
ఓ పౌరాణిక పాత్ర నేటికాలంలోకి వస్తే ఏం జరిగిందన్నదే చిత్ర కథాంశమని, ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది. సత్యంరాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: మారుతి టీమ్ ప్రొడక్ట్, రచన-దర్శకత్వం: మోహన్‌శ్రీవత్స.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

