త్వరలోనే కలుద్దాం
యువ తారలకు స్ఫూర్తినిచ్చే సక్సెస్ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నది సౌత్ స్టార్ త్రిష. ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్ 1’ ఘన విజయంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.
యువ తారలకు స్ఫూర్తినిచ్చే సక్సెస్ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నది సౌత్ స్టార్ త్రిష. ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్ 1’ ఘన విజయంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం తమిళంలో మూడు, మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నదీ తార. సినిమాలతో పాటు డిజిటల్ ఎంట్రీకి కూడా త్రిష సిద్ధమైంది. ఆమె నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘బృందా’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సిరీస్ తెలుగులో తెరకెక్కి మిగతా దక్షిణాది భాషల్లోకి అనువాదం కానుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సూర్య వంగల ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా టైటిల్ రోల్లో కనిపించనుంది త్రిష. ‘బృందా’ పార్ట్ 1 షూటింగ్ పూర్తయిన సందర్భంగా త్రిష సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ‘బృందా షూటింగ్ పూర్తిచేశాం. చిత్రీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాను’ అంటూ ఇన్‌స్టాలో తెలిపింది. ప్రస్తుతం త్రిష ఖాతాలో ‘సతురంగ వేైట్టె 2’, ‘ద రోడ్’, ‘పొన్నియన్ సెల్వన్ 2’, ‘రామ్’ పార్ట్ 1 చిత్రాలున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Brinda Movie
- Shooting
- Trisha
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

