లెక్కలేనన్ని సార్లు చూశా
18 ఏండ్ల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించిన సినిమా ‘వర్షం’.
18 ఏండ్ల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించిన సినిమా ‘వర్షం’. ప్రభాస్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా ఇటీవల రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. ఈ వీడియో క్లిప్స్‌ను ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్, త్రిష అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్‌పై స్పందించింది నాయిక త్రిష. ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ…‘నా తెలుగు సినిమా 18 ఏండ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా నిన్ననే జరిగినట్లు అనిపిస్తున్నది. కొన్ని సినిమాలు చిరకాలం నిలిచి ఉంటాయనేందుకు ఇదే ఉదాహరణ.
మొదటి చిత్రంగా ‘వర్షం’ మూవీ అంటే నాకెంతో ఇష్టం.ఇప్పటిదాకా లెక్కలేనన్ని సార్లు ఈ సినిమాను చూశాను. మీ అభిమానమే నన్ను ఇప్పటికీ నాయికగా ముందుకు నడిపిస్తున్నది’ అని పేర్కొంది. ఎంఎస్ రాజు నిర్మాణంలో దర్శకుడు శోభన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. వర్షం సాక్షిగా సాగే ప్రేమ కథగా ప్రేక్షకులను ఆకట్టుకుందీ సినిమా. 2004 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి ప్రభాస్‌కు స్టార్డమ్తో పాటు త్రిషకు తెలుగులో అనేక అవకాశాలను తీసుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

