Home
Cinema
Top Heroine Shruthi Hasan Says That She Is Suffering From Problems Due To Hormonal Imbalance
సవాళ్లను అధిగమిస్తా
హార్మోన్స్ సమతుల్యం లోపించడం వల్ల తాను పలు శారీరక సమస్యలతో బాధపడుతున్నానని చెప్పింది అగ్ర కథానాయిక శృతిహాసన్. ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడం ఎంత కష్టమో మహిళలకు తెలుసునని, వాటిని ఓ సహజమైన ప్రక్రియగా భావించి అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నానని విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేసింది.
‘నేను శారీరకంగా చాలా బలహీనంగా కనిపిస్తున్నా..మానసికంగా మాత్రం ధృడ సంకల్పంతో ఉన్నా. ఈ సమస్యల నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. చక్కటి ఆహార నియమాలు పాటించడంతో పాటు వ్యాయామం చేస్తున్నా. ఇలాంటి సమస్యలు మనల్ని ఏమాత్రం కలవరపెట్టకూడదు. వీటిని ధైర్యంగా స్వీకరించి పోరాడాలి’ అని శృతిహాసన్ పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- sruthihasan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

