Tollywood Movies | టాలీవుడ్లో కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్‌తో పాటు సంక్రాంతి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి మూడు బడ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఏ సినిమా చూడాలని ప్రేక్షకులు ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త ఏడాది సందర్భంగా.. 2025లో వచ్చే సినిమాలకు సంబంధించి కొత్త పోస్టర్లతో ఆనందాన్ని నింపారు మేకర్స్. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ న్యూ ఇయర్ విషెస్ తెలుపుతున్నారు. పోస్టర్లతో పాటు పలు సినిమాల క్రేజీ అప్డేట్లని రిలీజ్ చేశారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా రిలీజైన పోస్టర్లేంటో ఓ లుక్కేద్ధాం.
Ram charan 16
7/g Brindavana Colony 2
8 Vasanthalu
Barabar Premista
Bhairavam
Daaku Maharaj
Dilruba
Dooradarshini
G Movie
Game Changer
Game Changer1
Garividilakshmi
Hari Hara Veeramallu
Hit3
Jack
Kjq
Kurma Nayaki
Laila
Madsquare
Mansion House Mallesh
Oh Bhama Ayyo Rama
Oka Ammayi Oka Abbayi
Paradha
Rapo22
Sankranthiki Vasthunam
Sarangapani Jathakam
Shambala
Teusu Kada
Ace
Barroz
Eleven
Vaanagaan