Hunt on OTT | రిలీజైన రెండు వారాలకే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్ బాబు మూవీ
Hunt on OTT | సుధీర్ బాబు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ హంట్. గన్స్ డోంట్ లై అనేది క్యాప్షన్. శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది.
Hunt on OTT | సుధీర్ బాబు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ హంట్. గన్స్ డోంట్ లై అనేది క్యాప్షన్. శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రానికి మహేశ్ దర్శకుడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. స్టోరీ బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీసు దగ్గర సినిమా బోల్తా కొట్టింది. దీంతో ఈ మూవీ రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఎలాంటి ప్రమోషన్.. ముందస్తు హడావుడి లేకుండానే హంట్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అది కూడా కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. రేపట్నుంచి ( ఫిబ్రవరి 10 ) ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అధికారికంగా ప్రకటించాయి.
ముంబై పోలీస్ అనే బాలీవుడ్ మూవీకి రీమేక్‌గా హంట్ వచ్చింది. తన స్నేహితుడు ఆర్యన్ దేవ్ (భరత్ ) మర్డర్ కేసు డీల్ చేస్తున్న టైమ్ ఓ యాక్సిడెంట్‌కు గురై గతం మరిచిపోతాడు. మర్డర్ మిస్టరీ మొత్తం కనిపెట్టిన టైమ్‌లో మెమొరీ లాస్ అవ్వడంతో ఆ కేసును మళ్లీ రీ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అలాంటి టైమ్‌లో అర్జున్‌కు ఎలాంటి సమస్యలు వచ్చాయి? అనే కాన్సెప్ట్‌తో హంట్ చిత్రం తెరకెక్కింది.
ఏసీపీ అర్జున్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Hunt
- ott
- sudheer babu
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

