Manchu Manoj | మంచు మనోజ్ టాక్ షో.. క్రేజీ న్యూస్‌లో నిజమెంత ?
Manchu Manoj | రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) సిల్వర్ స్క్రీన్‌పై కనిపించక చాలా కాలమే అవుతుంది. ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు What The Fish.. మనం మనం బరంపురం.. (క్యాప్షన్) కూడా ప్రకటించాడు.
Manchu Manoj | మంచు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj). ఈ టాలెంటెడ్ యాక్టర్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించక చాలా కాలమే అవుతుంది. మంచు మనోజ్ ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డితో ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు మంచు మనోజ్ What The Fish.. మనం మనం బరంపురం.. (క్యాప్షన్) కూడా ప్రకటించాడు. డెబ్యూ డైరెక్టర్ వరుణ్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో డార్క్ కామెడీ-హై ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుంది.
సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇటీవలే భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకున్నాడు మనోజ్. ఇదిలా ఉంటే మంచు మనోజ్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడట. ఓటీటీ ప్లాట్‌ఫాం ETV Winలో రాబోతున్న ఈ టాక్ షోను అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించనుందట. త్వరలోనే షూటింగ్ కూడా షురూ కానుందని ఫిలిం నగర్ సర్కిల్ టాక్.
ఇప్పటికే చాలా టాక్ షోలు అభిమానులను ఎంటర్టైన్ చేస్తుండగా.. మంచు మనోజ్ ఎలాంటి బ్యాక్ డ్రాప్లో షో చేయబోతున్నాడన్నది తెలియాల్సి ఉంది. ఇదిగో నా కొత్త సినిమా ప్రకటిస్తున్నా. మీ అందరకీ క్రేజీ అనుభవాన్ని అందించే క్రేజీ సినిమా What The Fish.. అంటూ చాలా రోజుల క్రితం అప్డేట్ ఇచ్చిన సినిమా షూటింగ్ వివరాలు, ఎప్పుడు రిలీజ్ అనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టాడు. ఈ క్రేజీ న్యూస్‌పై రాబోయే రోజుల్లో ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
మంచు మనోజ్ What The Fish లుక్
It's been a long time since I did any film but I’m blessed to have had all your love upon me all these years and it’s high time to give back all the Love ❤️
Here’s Announcing my NEXT❤️🚀 #WhatTheFish 🤪🥸🤩🥳😎💫
A crazy film that’ll give you all a CRAZYYYYY experience 🙂 pic.twitter.com/tUx7SofoRu
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

