Coolie Movie | ‘కూలీ’ పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ : తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Udhayanidhi Stalin - Coolie | మరికొన్ని గంటల్లో తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
Udhayanidhi Stalin | మరికొన్ని గంటల్లో తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రజనీ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాపై తమిళనాడు డిప్యూటీ సీఎం నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను విడుదల కాకముందే ప్రీమియర్ చూడడానికి అవకాశం కల్పించినందుకు చిత్రబృందానికి థాంక్స్ చెప్పిన ఉదయ్.. ‘కూలీ’ పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ అని ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.
సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏండ్లు పూర్తి చేసుకోవడమే కాకుండా.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ప్రత్యేక అభినందనలు. రేపు విడుదల కాబోతున్న ఆయన చిత్రం కూలీ సినిమాను ముందుగానే చూసే అవకాశం నాకు లభించింది. ఈ విషయంలో చిత్రాబృందానికి ధన్యవాదాలు. ఈ చిత్రం ఒక పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్. ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేశాను. ఈ చిత్రం అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది. కూలీ ఘన విజయం సాధించాలని కోరుకుంటు చిత్రబృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ ఉదయ్ రాసుకోచ్చాడు. ఉదయ్ పోస్ట్‌పై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందిస్తూ.. సినిమా మీకు నచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ స్టాలిన్‌కి ధన్యవాదాలు తెలిపాడు.
I am truly delighted to congratulate our Superstar @rajinikanth sir on completing 50 glorious years in the film industry.
Had the opportunity to get an early glimpse of his much-awaited movie #Coolie, releasing tomorrow. I thoroughly enjoyed this power-packed mass entertainer… pic.twitter.com/qiZNOj5yKI
— Udhay (@Udhaystalin) August 13, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

