Unstoppable season 2 | అన్‌స్టాపబుల్ సీజన్ 2 టైం ఫిక్సయిందా..?
అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK) ఫన్ టాక్ షోతో మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ (Balakrishna). తాజాగా ఈ షోకు సంబంధించిన అప్ డేట్ ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది.
టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Balakrishna) ఆహా షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK) ఫన్ టాక్ షోతో మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సారి అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable season 2)తో డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకొస్తున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించిన అప్ డేట్ ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. మేకర్స్ ఈ షోను ఆగస్టు రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఫస్ట్ సీజన్లో ఇప్పటికే మహేశ్ బాబు, నాని, బ్రహ్మానందం, పూరీ జగన్నాథ్, మోహన్ బాబు, విష్ణు, రవితేజ, గోపీచంద్ మలినేని, రానా, రాజమౌళి,కీరవాణితో పాటు పలువురు టాప్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఇక సెకండ్ సీజన్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు గెస్టులుగా రాబోతున్నారని ఇన్ సైడ్ టాక్.
బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్న ఎన్బీకే107 ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే విడుదలైన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమా పూర్తవ్వగానే అనిల్రావిపూడితో చేయబోయే ఎన్బీకే108 మొదలుపెట్టబోతున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్ బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2కు ఎలా కేటాయించాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

