నితిన్ మాస్ హంగామా
నితిన్ తాజా చిత్రానికి ‘ఎక్స్ట్రా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఆర్డినరీ మేన్' ఉపశీర్షిక. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఆదివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
నితిన్ తాజా చిత్రానికి ‘ఎక్స్ట్రా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఆర్డినరీ మేన్’ ఉపశీర్షిక. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఆదివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో బాగా పెరిగిన జుట్టు, గుబురు గడ్డంతో నితిన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘క్యారెక్టర్ బేస్డ్ స్క్రిప్ట్ ఇది.
యాక్షన్, కామెడీ అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. నితిన్ పాత్ర రెండు భిన్న కోణాల్లో మెప్పిస్తుంది. కథలోని మలుపులు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి’ అని చెప్పారు. అరవైశాతం చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి హరీష్‌జైరాజ్ సంగీతాన్నందిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్యమూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
IND vs NZ | ఫాలోఆన్ తప్పినా.. ఆలౌట్తో భారత్‌కు కష్టాలు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

