పోలీస్ పవర్‌ని తెలిపే సినిమా
‘మగధీర’లో ప్రతినాయకుడిగా సత్తాచాటి, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దేవ్‌గిల్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘అహో! విక్రమార్క’. పేట త్రికోటి దర్శకుడు. ఈ చిత్రం ఆగస్ట్ 30న పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
‘మగధీర’లో ప్రతినాయకుడిగా సత్తాచాటి, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దేవ్‌గిల్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘అహో! విక్రమార్క’. పేట త్రికోటి దర్శకుడు. ఈ చిత్రం ఆగస్ట్ 30న పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ సినిమా పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో దేవ్‌గిల్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్టు ఈ పోస్టర్ చెబుతున్నది. పోలీసుల అకింతభావాన్నీ, గొప్పతనాన్నీ ఈ సినిమాలో చూపించనున్నామని, నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూస్తారని దేవ్‌గిల్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

