ఆధ్యాత్మిక, సాహసోపేత నాగబంధం
నిర్మాత అభిషేక్ నామా ‘డెవిల్' సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతున్నది.
నిర్మాత అభిషేక్ నామా ‘డెవిల్’ సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతున్నది. సినిమా పేరు ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అనేది ఉపశీర్షిక. ఆధ్యాత్మిక, సాహసోపేత అంశాలతో అభిషేక్ నామా తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది. ‘కేజీఎఫ్’ఫేం అవినాష్ ఇందులో మిస్టీరియస్ అఘోరగా నటిస్తున్నాడు.
ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. సాంకేతికంగా మరోస్థాయిలో ఈ సినిమా ఉంటుందని, అనుభవజ్ఞులైన సాంకేతికనిపుణులు ఈ సినిమాకు పనిచేస్తున్నారని, హై బడ్జెట్లో సాహసాల ప్రపంచంలోకి తీసుకెళ్లేలా సినిమా ఉంటుందని, వచ్చే ఏడాది తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నామని అభిషేక్ నామా చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్ విస్సా, కెమెరా: సౌందర్‌రాజన్, సంగీతం: అభే, నిర్మా: మధుసూదన్‌రావు, సమర్పణ: దేవాన్ష్ నామా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

