Home
Cinema
The Film Leo Directed By Lokesh Kanakaraj Starring Dalapathy Vijay Is Going To Hit The Screens On 19th Of This Month
పది నిమిషాలు మిస్ కావొద్దు!
దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లియో’ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ‘భగవంత్ కేసరి’ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలతో పాటు దసరా బరిలో నిలుస్తున్న ‘లియో’ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలేర్పడ్డాయి.
దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లియో’ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ‘భగవంత్ కేసరి’ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలతో పాటు దసరా బరిలో నిలుస్తున్న ‘లియో’ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలేర్పడ్డాయి. గ్యాంగ్స్టర్ నేపథ్య కథాంశంతో రూపొందిన ఈ సినిమా గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు దర్శకుడు లోకేష్ కనకరాజ్.
మొదటి పది నిమిషాల సీన్ను ఎవరూ మిస్ కావొద్దని సూచించారు. ‘పది నిమిషాల పాటు వచ్చే ఆ ఎపిసోడ్ కోసం దాదాపు వెయ్యి మంది పనిచేశారు. అదేమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది. హైనాతో హీరో విజయ్ చేసే ఫైట్ సినిమాలోనే హైలైట్గా ఉంటుంది. ఆ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం 15కోట్లు ఖర్చు చేశాం’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

