Home
Cinema
The Current President Anil Kumar Vallabhanenis Panel Won The Elections Of The Telugu Film Industry Employees Federation
ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ విజయాన్ని సాధించింది. 2023-25 సంవత్సరానికి గానూ జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా అనిల్ కుమార్ వల్లభనేని, కార్యదర్శిగా పీఎస్ఎన్ దొర ఏకగ్రీవంగా ఎన్నికవగా...ఆదివారం జరిగిన ఎలక్షన్లో కోశాధికారిగా సురేష్ గెలుపొందారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ విజయాన్ని సాధించింది. 2023-25 సంవత్సరానికి గానూ జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా అనిల్ కుమార్ వల్లభనేని, కార్యదర్శిగా పీఎస్ఎన్ దొర ఏకగ్రీవంగా ఎన్నికవగా…ఆదివారం జరిగిన ఎలక్షన్లో కోశాధికారిగా సురేష్ గెలుపొందారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ…‘మరోసారి మా ప్యానెల్ మీద నమ్మకం ఉంచిన సినీ కార్మికులకు కృతజ్ఞతలు. తెలుగు సినీ పరిశ్రమలోని 25 వేల మంది కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

