వెంకట్ ప్రభు దర్శకత్వంలో..
తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ ప్రస్తుతం ‘లియో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు.
తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ ప్రస్తుతం ‘లియో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ నటించబోయే చిత్రమేమిటన్నది అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి.
తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. విజయ్-వెంకట్‌ప్రభు చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. యువన్‌శంకర్ రాజా సంగీతాన్నందించబోతున్నారు. ఆగస్ట్‌లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ‘కస్టడీ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

