నిన్ను కన్న కనులే..
తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ తాజా చిత్రం ‘GOAT’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది.
తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ తాజా చిత్రం ‘GOAT’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది. సైన్స్‌ఫిక్షన్, దేశభక్తి ప్రధాన అంశాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘నిన్ను కన్న కనులే’ పాటను గురువారం విడుదల చేశారు. కుటుంబ బంధాలను ఆవిష్కరిస్తూ సాగిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించారు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందించిన ఈ పాటను ఎస్పీ చరణ్, చిత్ర ఆలపించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేయనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

