అడవి నేపథ్యంలో తలకోన
అప్సరరాణి ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం ‘తలకోన’. నగేశ్ నారదాసి దర్శకుడు. దేవర శ్రీధర్‌రెడ్డి నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.
అప్సరరాణి ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం ‘తలకోన’. నగేశ్ నారదాసి దర్శకుడు. దేవర శ్రీధర్‌రెడ్డి నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, డీఎస్‌రావు, నటుడు రమాకాంత్, పార్థురెడ్డి తదితరులు అతిథులుగా విచ్చేసి చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
అప్సరరాణి కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన సినిమా అని, ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో యువతరానికి నచ్చే అంశాలన్నీ ఉంటాయని నిర్మాత తెలిపారు. చూడటానికి అప్సరరాణి కశ్మీర్ యాపిల్‌లా కనిపిస్తుందనికానీ, ఈ సినిమాలో కశ్మీర్ మిర్చిలా నటించిందని దర్శకుడు చెప్పారు. తన కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుందని అప్సరరాణి నమ్మకం వెలిబుచ్చింది. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్, సంగీతం: సుభాష్ ఆనంద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

