Shankar | అసిస్టెంట్ డైరెక్టర్‌తో శంకర్ కూతురి రెండో పెండ్లి.. సోషల్‌మీడియాలో ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్
Shankar | ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు మళ్లీ పెండ్లిపీటలు ఎక్కబోతున్నది. మొదటి భర్తతో విడిపోయిన శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య.. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్‌తో రెండో వివాహానికి సిద్ధమయ్యింది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది.
Shankar | ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు మళ్లీ పెండ్లిపీటలు ఎక్కబోతున్నది. మొదటి భర్తతో విడిపోయిన శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య.. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్‌తో రెండో వివాహానికి సిద్ధమయ్యింది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయాన్ని శంకర్ రెండో కూతురు అదితి శంకర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అలాగే ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది.
శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య 2021లో క్రికెటర్ రోహిత్ దామోదరన్‌ను పెండ్లి చేసుకుంది. కానీ కొద్ది నెలలకే వారి మధ్య విబేధాలు వచ్చాయి. పైగా రోహిత్ దామోదరన్ నిర్వహిస్తున్న క్రికెట్ కోచింగ్ సెంటర్లో మహిళా ఆటగాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారనే ఫిర్యాదులు రావడంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. దీంతో రోహిత్ నుంచి విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి ఐశ్వర్య తండ్రి దగ్గరనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రెండో పెండ్లికి సిద్ధమయ్యింది. తాజాగా ఇంగేజ్మెంట్ కూడా జగరడంతో పలువురు సెలబ్రెటీలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తరుణ్ కార్తికేయన్ కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు. పాటల రచయిత, ప్లే బ్యాక్ సింగర్ కూడా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

