Karunas | తమిళ నటుడి బ్యాగ్‌లో 40 బుల్లెట్లు.. పట్టుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు
Karunas | కోలీవుడ్ సీనియర్ నటుడు మాజీ ఎమ్మెల్యే కరుణాస్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి బ్యాగ్‌లో 40 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. తిరుచ్చి వెళ్లేందుకు నేడు ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు కరుణాస్. ఈ క్రమంలోనే అతడిని భద్రతా బలగాలు సోదాలు చేశాయి.
Karunas | కోలీవుడ్ సీనియర్ నటుడు మాజీ ఎమ్మెల్యే కరుణాస్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. తిరుచ్చి వెళ్లేందుకు నేడు ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు కరుణాస్. ఈ క్రమంలోనే అతడిని భద్రతా బలగాలు సోదాలు చేశాయి. తనతో తీసుకువచ్చిన బ్యాగ్‌ను చెక్ చేయగా.. ఆ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు ఉన్నట్లు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. దీంతో హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న 40 బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన ప్రయాణాన్ని రద్దు చేశారు. భద్రతా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
సినీనటుడి బ్యాగులో 40 బుల్లెట్లు… పట్టుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు
చెన్నై విమానాశ్రయంలో సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ హ్యాండ్‌బ్యాగ్‌లో 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన ప్రయాణాన్ని రద్దు చేశారు. భద్రతా అధికారులు విచారణ… pic.twitter.com/m5xmeKR9Uw
— ChotaNews (@ChotaNewsTelugu) June 2, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

