సరైన సమయంలో…
బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మతో తన ప్రేమాయణం గురించి అగ్ర కథానాయిక తమన్నా ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. విజయ్‌వర్మతో తాను ప్రేమలో ఉన్నానని పరోక్షంగా అంగీకరించింది తమన్నా.
బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మతో తన ప్రేమాయణం గురించి అగ్ర కథానాయిక తమన్నా ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. విజయ్‌వర్మతో తాను ప్రేమలో ఉన్నానని పరోక్షంగా అంగీకరించింది తమన్నా. వీరిద్దరు కలిసి నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘లస్ట్ స్టోరీస్-2’ ఈ నెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తమన్నా వ్యాఖ్యల గురించి విజయ్‌వర్మ ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చారు.
‘ప్రస్తుతం నా కెరీర్ ఉన్నత దశలో ఉంది. వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. సరైన సమయంలో తమన్నాతో నా ప్రేమ వ్యవహారం గురించి స్పందిస్తా. అప్పటివరకు సినిమాల గురించే మాట్లాడుకుందాం’ అని చెప్పారు. ‘లస్ట్ స్టోరీస్’ తొలిభాగంలో కియారా అద్వాణీ, భూమి పెడ్నేకర్, రాధికా ఆప్టే, మనీషా కొయిరాలా నటించారు. రెండో భాగంలో విజయ్‌వర్మ, తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్ భాగమయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

