Tamannaah Bhatia | హైదరాబాదీ యాక్టర్‌తో తమన్నా డేటింగ్.. క్రేజీ గాసిప్ నిజమేనా..?
మెస్మరైజింగ్ స్కిన్ టోన్‌తో మిల్కీ బ్యూటీగా మారిపోయింది తమన్నా (Tamannaah Bhatia). న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎవరూ ఊహించని వ్యక్తితో జరుపుకుంది తమన్నా. ఆ వ్యక్తితో పార్టీ మూడ్‌లో చాలా క్లోజ్‌గా ఛిల్ అవుతున్న విజువల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముంబై భామ తమన్నా (Tamannaah Bhatia). మెస్మరైజింగ్ స్కిన్ టోన్‌తో మిల్కీ బ్యూటీగా మారిపోయింది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎవరూ ఊహించని వ్యక్తితో జరుపుకుంది. ఆ వ్యక్తితో పార్టీ మూడ్‌లో చాలా క్లోజ్‌గా ఛిల్ అవుతున్న విజువల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మిల్కీ బ్యూటీ అతడితో డేటింగ్లో ఉందా..? అంటూ చర్చిం చుకోవడం మొదలుపెట్టారు మూవీ లవర్స్.
ఇంతకీ అతడెవరనుకుంటున్నారా..? హైదరాబాదీ యాక్టర్ విజయ్ వర్మ(Vijay Varma). న్యాచురల్ స్టార్ నాని నటించిన ఎంసీఏ చిత్రంలో విలన్‌గా మెరిశాడు విజయ్ వర్మ. బాఘీ 3, డార్లింగ్స్ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో కీ రోల్స్ లో నటించాడు. గోవాలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో విజయ్వర్మను తమన్నా హగ్ చేసుకోవడం, అతడితో కలిసి డ్యాన్స్ చేయడం, ముద్దుపెట్టుకోవడం ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
పార్టీ మూడ్ స్టిల్స్, విజువల్స్ చూస్తుంటే ఈ ఇద్దరు డేటింగ్లో ఉన్నారని అర్థమవుతోందని సినీ జనాలు సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. వెడ్డింగ్‌పై వస్తున్న పుకార్లను ఇటీవలే కొట్టిపారేసిన తమన్నా.. మరి న్యూ ఇయర్ పార్టీ స్టిల్స్ తో వస్తున్న తాజా పుకార్లపై ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి. తమన్నా ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. విజయ్ వర్మ ప్రస్తుతం The Devotion of Suspect Xలో కీ రోల్ పోషిస్తున్నాడు.
పార్టీ మూడ్‌లో తమన్నా, విజయ్ వర్మ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

