takkar | రొమాంటిక్ టక్కర్
సిదార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటిస్తున్న చిత్రం ‘టక్కర్'. కార్తీక్.జి.క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సిదార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటిస్తున్న చిత్రం ‘టక్కర్’. కార్తీక్.జి.క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘కయ్యాలే’ అనే సాంగ్ ఫుల్వీడియోని విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈ పాటను సిక్కింలోని బుద్ధ్దపార్క్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంటుంది. నివా స్.కె.ప్రసన్న అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ పాటలో దివ్యాంశ కౌశిక్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. కథానాయిక స్వభావాన్ని, సమాజం పట్ల ఆమెకున్న అభిప్రాయాన్ని తెలిపేలా ఈ పాట సాగింది. చిత్రం రొమాంటిక్ యాక్షన్ రైడ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

