Taapsee | నేను కాగితపు పువ్వును కాదు.. తాప్సీ కీలక వ్యాఖ్యలు
ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధికల వివాహం రంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.
Taapsee | ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధికల వివాహం రంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన స్టార్లలో వివాహ వేడుక పాలపుంతలా మారింది. అతిథులంతా తమ కుటుంబంలో పెళ్లిలా ఎంజాయ్ చేశారు. ఖరీదైన బహుమతులు కూడా అందుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
అయితే.. తాప్సీ మాత్రం ఆ పెళ్లికి వెళ్లలేదు. దీనిపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘పెళ్లి అనేది అనుబంధాల కలయిక. బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు, ఇరుగు, పొరుగు అందర్నీ ఒకచోటకు చేర్చే గొప్ప వేడుక పెళ్లి. నిజం చెప్పాలంటే టీవీల్లో చూడ్డం తప్ప వాళ్లెవరో కూడా నాకు తెలీదు. తెలీని వారి పెళ్లికి వెళ్లి, ఆర్టిఫీషియల్ ఆనందాన్ని పొందడం నాకు చేతకాదు. నేను కాగితపు పువ్వును కాదు, సువాసన వెదజల్లే జీవం ఉన్న పుష్పం లాంటిదాన్ని.’ అంటూ సెటైర్లు విసిరింది తాప్సీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

