సూర్య ‘జై భీమ్’ ఫస్ట్‌లుక్

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య శుక్రవారం జన్మదినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘జై భీమ్’ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. టీజే.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో నటిస్తున్నారు. అణగారిన వర్గాల హక్కులు, వారి భూపోరాటాలకు అండగా నిలిచే న్యాయవాదిగా ఆయన పాత్ర చిత్రణ సామాజిక స్పృహతో సాగుతుందని చెబుతున్నారు. స్వీయ నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజీషా విజయన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, రావు రమేష్, మణికందన్, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కథీర్, సంగీతం: సేన్రోల్డన్, దర్శకత్వం: టీజే జ్ఞానవేల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

