Suriya | మమ్ముట్టి సార్ టీంకు హ్యాట్సాఫ్.. Kaathal: The Coreపై సూర్య రియాక్షన్ ఇదే
Suriya| మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) కాంపౌండ్ నుంచి రిలీజైన చిత్రం ఒకటి Kaathal The Core. Jeo Baby డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్, రివ్యూస్ వస్తున్నాయి.
Suriya| మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) కాంపౌండ్ నుంచి రిలీజైన చిత్రం ఒకటి Kaathal The Core. మలయాళ లాంగ్వేజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముంబై భామ జ్యోతిక (Jyothika) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. Jeo Baby డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్, రివ్యూస్ వస్తున్నాయి.
కాగా ఈ సినిమాపై ప్రేక్షకులతోపాటు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూసిన సమంత (Samantha) నిన్న మూవీ ఆఫ్ ది ఇయర్.. మీకు మీరేమైనా చేయాలనుకుంటే.. ఈ అందమైన పవర్ ఫుల్ రత్నాన్ని చూడండి.. మమ్ముట్టి సార్ మీరే నా హీరో. జ్యోతిక లవ్ యూ.. Jeo Baby లెజెండరీ సినిమాను ఆకాశానికెత్తేసిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ హీరో, జ్యోతిక భర్త సూర్య ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు.
అందమైన ఆలోచనలు కలిసి వస్తే.. మనకు Kaathal: The Core లాంటి సినిమాలు వస్తాయి. మంచి సినిమా పట్ల మమ్ముట్టి సార్ చూపించే ప్రేమ, ఆయనిచ్చే స్ఫూర్తి అద్భుతం. అందమైన సినిమా అందించిన మమ్ముట్టి సార్ టీంకు హ్యాట్సాఫ్. నిశ్శబ్ద సన్నివేశాలు కూడా విలువల గురించి మాట్లాడతాయి. మాకు ఈ ప్రపంచాన్ని చూపించిన రైటర్స్ ఆదర్శ్ సుకుమార, పౌల్సన్ స్కేరియాకు అభినందనలు. నా ప్రియమైన జ్యోతిక తన ప్రేమతో అందరి హృదయాలను గెలుచుకుంది.. అని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రాసుకొచ్చాడు సూర్య.
కాగా ఈ చిత్రం ప్రస్తుతం మలయాళంలో విడుదల కాగా.. నాన్ కేరళ ఆడియెన్స్ ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మమ్ముట్టి కంపెనీ, వేఫరెర్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మి్ంచింది. ఈ మూవీకి మాథ్యూస్ పులికన్ సంగీతం అందించాడు. మరి ఈ మూవీని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తారా..? అన్నది చూడాల్సి ఉంది. సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ఒకటి శివ డైరెక్ట్ చేస్తున్న కంగువ. మరోవైపు సుధాకొంగర డైరెక్షన్లో సూర్య 43కి కూడా గ్రీన్ సిగల్న్ ఇచ్చాడు సూర్య.
సూర్య రియాక్షన్ ఇదే..
సమంత రియాక్షన్ ఇదే..
Thank you Dear @Samanthaprabhu2 🙏❤️ We are elated to hear that you loved @KaathalTheCore a lot ! Thank you for the Big Support.. 🤗🙏#Mammootty #Jyotika #MammoottyKampany #JeoBaby #Samantha #SamanthaRuthPrabhu @mammukka #KaathalTheCore pic.twitter.com/sCVsARrm4S
— MammoottyKampany (@MKampanyOffl) November 26, 2023
“#Mammootty sir is enjoying his work” – #Jyotika pic.twitter.com/Zdzbclr24A
— Star Talkies (@startalkies_ofl) November 20, 2023
Kaathal The Core లుక్..
3 Days to go for @KaathalTheCore @MKampanyOffl @DQsWayfarerFilm @Truthglobalofcl #Jyotika #KaathalTheCore pic.twitter.com/kZrY0TClPx
— Mammootty (@mammukka) November 20, 2023
భ్రమయుగం షూట్‌కు ప్యాకప్..
It’s a Wrap for #Bramayugam ! #Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/YPGSDI5xw6— Night Shift Studios LLP (@allnightshifts) October 18, 2023
భ్రమయుగం లుక్..
#Bramayugam – Mammookka’s next, shoot commences today !
Written & Directed by Rahul Sadasivan…👏👏👏
Genre – Horror…#Mammootty @mammukka pic.twitter.com/yvOaKchFAY— AB George (@AbGeorge_) August 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

