Suriya41 Movie | సూర్య-బాలా మూవీ ఓటీటీలో విడుదల కానుందా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Suriya41 Rumours | రియలిస్టిక్‌గా, నాచ్యురాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలను తెరకెక్కించే దర్శకులలో బాలా ఒకడు. విలక్షణ మైన నటనతో విమర్శకులను సైతం ఔరా అనిపించే నటుడు సూర్య. వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘నంద’, ‘శివపుత్రుడు’ కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్నాయి.
Suriya41 Rumours | రియలిస్టిక్‌గా, నాచ్యురాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలను తెరకెక్కించే దర్శకులలో బాలా ఒకడు. విలక్షణ మైన నటనతో విమర్శకులను సైతం ఔరా అనిపించే నటుడు సూర్య. వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘నంద’, ‘శివపుత్రుడు’ కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలు ఈ ఇద్దరికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. మళ్ళీ 18ఏళ్ళ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ‘అచలుడు’ అనే కాన్సెప్ట్ ఓరియెంట్ చిత్రాన్ని చేస్తున్నారు. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా రిలీజ్‌పై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడదల కానుందని గత వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై చితబృందం స్పందించి ఈ చిత్రం థియేటర్లలోనే విడుదలవుతుందని..బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుందని తెలిపారు. దీంతో సినిమా ఓటీటీలో విడుదల కావట్లేదని క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో సూర్య చెవిటిగాను, మూగవాడిగాను నటిస్తున్నట్లు తెలుస్తుంది. సూర్యకు జోడిగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. జీవి ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సూర్య తన సొంత నిర్మాణ సంస్థ అయిన 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సూర్య42కు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి విశేష స్పందన తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

