సూర్య: అంత్ సే ఆరంభ్ తక్
బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్' ఫస్ట్‌లుక్ విడుదలైంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘జోసెఫ్' చిత్రానికి హిందీ రీమేక్ ఇది. ఎం.పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘జోసెఫ్’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. ఎం.పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాలో సన్నీ డియోల్ పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. నేర పరిశోధనలోకి అడుగుపెట్టిన ఆయనకు గతానికి సంబంధించిన రహస్యాలు, చిక్కుముడులు ఎదురవుతాయి. న్యాయం, నైతిక సంఘర్షణ, వెంటాడే గతం మధ్య పోలీస్ అధికారిగా సాగించిన ప్రయాణమే ఈ సినిమా ఇతివృత్తమని మేకర్స్ తెలిపారు. రవికిషన్, ప్రగ్యాజైస్వాల్, జిషుసేన్ గుప్తా, టినూ ఆనంద్, మనీష్ వాద్వా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

