అనాథ పిల్లలకు అండగా సందీప్ కిషన్..!

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతుంది. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఒకరికి ఒకరం చేయూతగా ఉండడం చాలా ముఖ్యం. సినీ సెలబ్రిటీలు తమ వంతు బాధ్యతగా ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఇంజక్షన్ల సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ.. కరోనాతో బాధపడుతున్న వారికి అండగా నిలబడుతున్నారు. యువ హీరో సందీప్ కిషన్ తాను అనాథ పిల్లలకు అండగానుంటానని ట్వీట్ చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు.
కరోనా కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాధ్యతను తాను తీసుకుంటానని అన్నాడు సందీప్ కిషన్. మీ చుట్టుపక్కల తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు ఉంటే వారి వివరాలను sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయండి. కష్టకాలంలో కోవిడ్ కారణంగా చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలితే వారి బాధ్యతలను నేను, నా టీమ్ చూసుకుంటాం. రెండు సంవత్సరాల పాటు వారికి కావలసిన తిండి, చదవు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతాం. ఇలాంటి సమయంలో ఒకిరికి ఒకరం అండగా నిలబడాలి. ఇంటి దగ్గరే ఉండి, క్షేమంగా మీ ప్రాణాలను కాపాడుకోండి. కుదిరితే కొంత సాయం చేయండి అని సందీప్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
Lychee : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెషల్ ఏంటి ?
భగ్గుమన్న బెంగాల్
రిటర్నింగ్ అధికారికి ప్రాణభయం
ఒక్క సీటీస్కాన్ 400 ఎక్స్‌రేలతో సమానం
లాక్డౌన్ అంశాన్ని పరిశీలించండి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- crona
- sundeep
- Sundeepkishan
RELATED ARTICLES
తాజా వార్తలు
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
NZvsIND: ఇండియా టార్గెట్ 199
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

