అదిరే సిగ్మా స్టైల్
సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సిగ్మా’. తమిళనాడు సీఎం దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సిగ్మా’. తమిళనాడు సీఎం దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
గురువారం ఈ సినిమాలోని ‘సిగ్మా స్టైల్’ అనే తొలి గీతాన్ని అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. తమన్ మ్యూజిక్ అందించడంతో పాటు ఈ గీతాన్ని ఆలపించారు. ఫాస్ట్‌బీట్‌తో మాస్ నెంబర్‌గా ఈ పాట సాగింది. సందీప్‌కిషన్, ఫరియా అబ్దుల్లా డ్యాన్స్ ప్రత్యేకాకర్షణగా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

