Suhasini:సుహాసినితో చిందులేసిన సీనియర్ భామలు.. వీడియో వైరల్

అందం, అభినయంతో పాటు తన క్యూట్ స్మైల్‌తో లక్షలాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మేటి నటి సుహాసిని. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో కథానాయికగా నటించి అలరించిన సుహాసిని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోను సత్తా చాటుతుంది. సుమంత్ తాజా చిత్రం మళ్లీ మొదలైందిలో వ్యాపార వేత్తగా కనిపించనుందని టాక్.
ఆగస్ట్ 15న సుహాసిని తన 60వ బర్త్‌డేని గ్రాండ్‌గా జరుపుకుంది.ఈ వేడుకకి కమల్ హాసన్ ఫ్యామిలీతో పాటు అలనాటి తారలు రమ్యకృష్ణ, ఖుష్బూ, సుమలత తదితరులు హాజరయ్యారు. వీరు పార్టీలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సుహాసినితో కలిసి రమ్యకృష్ణ, ఖుష్బూలు డ్యాన్స్ చేయగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
సుహాసిని బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఖుష్బూ,రమ్యకృష్ణ తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎప్పుడూ వెలుగుతూ ఉండే సుహాసినితో ఎంతో విలువైన సమయాన్ని గడిపాను అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. ఇక దీనిపై సుహాసిని స్పందిస్తూ.. లవ్యూ రమ్య కుట్టి అని సుహాసిని కామెంట్ చేసింది.
ఒకప్పుడు సత్తా చాటిన ఈ సీనియర్ భామలు ప్రస్తుతం తెలుగు, తమిళ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. లైగర్, రిపబ్లిక్, రంగమార్తాండ అంటూ రమ్యకృష్ణ బిజీగా ఉన్నారు. ఖుష్బూ శర్వానంద్ సినిమాలో నటిస్తున్నారు. కాగా, 1988 ఆగస్ట్ 25న సుహాసిని, మణిరత్నంకి వివాహ జరగగా వీరికి ఒక కుమారుడు ఉండగా అతని పేరు నందన్ .
Fun times as we celebrated our dearest friend, our strength @hasinimani birthday. Small gathering, love unlimited, laughter in tons. Memories made forever. @meramyakrishnan @sumalathaA #Lissy #Bhagayraj #Poornima #Rajkumar #Ambika #Mohan n our most lovable @ikamalhaasan ❤❤❤❤ pic.twitter.com/fDofrJVfQH
— KhushbuSundar (@khushsundar) August 18, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kushboo
- ramya krishna
- suhasini
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

