కవలలకు జన్మనిచ్చిన నయనతార
స్టార్ హీరోయిన్ నయనతార కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 9న వీరు వివాహం చేసుకున్నారు.
స్టార్ హీరోయిన్ నయనతార కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 9న వీరు వివాహం చేసుకున్నారు. సరోగసీ పద్ధతి ద్వారా నయన్, విఘ్నేష్ సంతానాన్ని పొందారు. ‘నయన్, నేను అమ్మా నాన్న అయ్యాం. మా జీవితంలోకి మగ కవల పిల్లలు అడుగుపెట్టారు.
మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు ఫలించాయి. మా చిన్నారులకు మీ బ్లెస్సింగ్స్ కావాలి’ అంటూ విఘ్నేష్ పేర్కొన్నారు. నయనతార ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

