Kanguva | జిమ్‌లో సూర్య వర్కవుట్స్.. ట్రెండింగ్‌లో నయా లుక్
Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి కంగువ (Kanguva). శివ చిత్రం నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ వీడియో లాంఛ్ చేయగా.. ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా కంగువ కోసం ట్రాన్స్ఫార్మేషన్ సెషన్లో సూర్య బిజీగా ఉన్న స్టిల్ ఒకటి బయటకు వచ్చింది .
Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి కంగువ (Kanguva). శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ వీడియో లాంఛ్ చేయగా.. ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా కంగువ కోసం ట్రాన్స్ఫార్మేషన్ సెషన్లో సూర్య బిజీగా ఉన్న స్టిల్ ఒకటి బయటకు వచ్చింది .
కంగువ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో రాబోతుండగా.. తన పాత్రకు తగ్గట్టుగా లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడు సూర్య. జిమ్ సెషన్లో ఉన్న స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. గత నెలలో కంగువ కొత్త షెడ్యూల్ కేరళలో ప్రారంభమైన విషయం తెలిసిందే. సూర్య, దిశాపటానీ, ఇతర నటీనటులపై వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించారు. కంగువ కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 10 భాషల్లో విడుదల కానుండగా.. ౩డీ ఫార్మాట్లో కూడా సందడి చేయబోతుంది. సూర్యకు ఇప్పటికే పలు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మరోసారి సంగీతం అందిస్తున్నాడు.
సుమారు రూ.200 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. 2024 ఫస్ట్ హాఫ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూర్య దీంతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Transformation in progress..🔥🔥💪🏼💪🏼 #Kanguva @Suriya_offl pic.twitter.com/yKePuSTJMZ
— Rajsekar Pandian (@rajsekarpandian) May 11, 2023
కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో..
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024Title video 🔗: https://t.co/xRe9PUGAzP@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations @kegvraja pic.twitter.com/0uWXDIMCTM
— Studio Green (@StudioGreen2) April 16, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

