స్టాండప్ రాహుల్ పేరుతో యంగ్ హీరో కొత్త చిత్రం

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ సక్సెస్‌లు పకలరించకపోయిన వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు. మంచి హిట్ ఒక్కటైన దొరుకుతుందేమోనని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రాజ్‌తరుణ్‌ను సక్సెస్ అనేది పలకరించడం లేదు. ఇటీవల పవర్ ప్లే అనే సినిమాతో పలకరించిన కూడా అది నిరాశపరచింది. ఆరు సంవత్సరాల నుండి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం తన బర్త్‌డే సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
కెరీర్ ప్రారంభంలో ఉయ్యాలా జంపాల ,సినిమా చూపిస్తా మావ,కుమారి21ఎఫ్ సినిమాలతో అలరించిన రాజ్ తరుణ్ ఇప్పుడు ‘డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్’ అనే కాన్సెప్ట్ తో సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్. బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.’మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నందకుమార్ అబ్బీనేని – భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- raj tharun
- Stand Up Rahul
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

