SriRanga Neethulu | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘శ్రీరంగనీతులు’
SriRanga Neethulu | ప్రస్తుతం యువతరం భావోద్వేగాలతో వచ్చే సినిమాలు చాలా అరుదు. అయితే సినిమాలోని పాత్రలు తమను తాము ఐడెంటిఫై చేసుకునేలాగా తాజాగా ఒక చిత్రం రాబోతుంది. టాలీవుడ్ యువ హీరోలు సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం శ్రీరంగనీతులు (Sriranga neethulu).
SriRanga Neethulu | ప్రస్తుతం యువతరం భావోద్వేగాలతో వచ్చే సినిమాలు చాలా అరుదు. అయితే సినిమాలోని పాత్రలు తమను తాము ఐడెంటిఫై చేసుకునేలాగా తాజాగా ఒక చిత్రం రాబోతుంది. టాలీవుడ్ యువ హీరోలు సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీరంగనీతులు’ (Sriranga neethulu). ఈ సినిమాకు ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తుండగా.. రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజాన్ పండుగా కానుకగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా మంచి స్పందన లభించింది.
ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ (U/A Certificate) జారీ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. యానిమల్ సినిమాకు బీజీఏం అందించిన హర్షవర్థన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. టీజో టామీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

