నవ్వులు పంచే చతుర్ వితుర్
ఆర్వీ సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘అరి’. జయశంకర్ దర్శకుడు. వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
ఆర్వీ సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘అరి’. జయశంకర్ దర్శకుడు. వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాలో హాస్య నటులు శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర చతుర్, వితుర్ పాత్రల్లో కనిపించనున్నారు. సోమవారం వారిద్దరి పోస్టర్‌ను విడుదల చేశారు.
అరిషడ్వర్గాలు కాన్సెప్ట్ ఆధారంగా సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో పాటు కథలోని వినోదం కూడా ఆకట్టుకుంటుందని, ఓ విభిన్నమైన పాయింట్‌తో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, రచన-దర్శకత్వం: జయశంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

