యూత్‌ఫుల్ రాజావారు
నార్నె నితిన్ కథానాయకుడిగా నటించిన మూడవ చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. సంపద కథానాయిక. ‘శతమానం భవతి’ ఫేం వేగేశ్న సతీశ్ దర్శకుడు. చింతపల్లి రామారావు, ఎం.సుబ్బారెడ్డి నిర్మాతలు. దసరా కానుకగా విడుదల కానుంది.
నార్నె నితిన్ కథానాయకుడిగా నటించిన మూడవ చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. సంపద కథానాయిక. ‘శతమానం భవతి’ ఫేం వేగేశ్న సతీశ్ దర్శకుడు. చింతపల్లి రామారావు, ఎం.సుబ్బారెడ్డి నిర్మాతలు. దసరా కానుకగా విడుదల కానుంది. యూత్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వేగేశ్న సతీశ్ ఈ సినిమాను తెరకెక్కించారని, కచ్చితంగా నార్నె నితిన్ కెరీర్లో హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. రావురమేశ్, నరేశ్, రఘు కుంచె, ప్రవీణ్, మచ్చ రవి, సరయు, రమ్య తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: దాము నర్రావుల, సంగీతం: కైలాష్ మీనన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

