Vishwambhara | ‘విశ్వంభర’ సెట్లో శ్రీలీలకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
Vishwambhara | టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ విశ్వంభర. అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. త్రిష కథానాయికగా నటిస్తుంది.
Vishwambhara | టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ విశ్వంభర. అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. త్రిష కథానాయికగా నటిస్తుంది. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఇదిలావుంటే శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వంభర సెట్లో నటి శ్రీలీల సందడి చేసింది. వుమెన్స్ డే సందర్భంగా విశ్వంభర సెట్స్‌కి వచ్చిన శ్రీలీలను చిరు సత్కరించడంతో పాటు వెండి వర్ణంలో ఉన్న శంఖాన్ని ప్రత్యేక కానుకగా అందించారు. ఇక ఈ విషయాన్ని తెలియాజేస్తూ.. శ్రీలీల సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకుంది. విత్ ఓజీ.. వెండితెరపై మనం ఎంతగానో ఇష్టపడే మన శంకర్‌దాదా ఎంబీబీఎస్. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక బహుమతి. మీ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. రుచికరమైన విందును ఏర్పాటు చేసినందుకు థాంక్స్ అని రాసుకోచ్చింది.

Chiranjeevi

Megastar

Sreeleela
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

