శుభం కోరుకునే ‘కామ్రేడ్ కళ్యాణ్’
“కామ్రేడ్' అంటే స్నేహితుడు. కళ్యాణ్ అంటే శుభం. ఎప్పుడూ పక్కవారి శుభం కోరుకునే స్నేహితుడన్నమాట. ఈ సినిమా ఫస్టాఫ్ అంతా సరదాగా ఉంటుంది. నెమ్మదిగా కథలోకి వెళ్లాక సత్య ఎంటరవుతాడు. అక్కడ్నుంచి చాలా వెరైటీ ఫన్ ఉంటుంది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. ఆయన కథానాయకుడిగా రానున్న కామెడీ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్'.
“కామ్రేడ్’ అంటే స్నేహితుడు. కళ్యాణ్ అంటే శుభం. ఎప్పుడూ పక్కవారి శుభం కోరుకునే స్నేహితుడన్నమాట. ఈ సినిమా ఫస్టాఫ్ అంతా సరదాగా ఉంటుంది. నెమ్మదిగా కథలోకి వెళ్లాక సత్య ఎంటరవుతాడు. అక్కడ్నుంచి చాలా వెరైటీ ఫన్ ఉంటుంది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. ఆయన కథానాయకుడిగా రానున్న కామెడీ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలు.
అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. పీపుల్స్టార్ ఆర్.నారాయణమూర్తి, అగ్ర రచయిత విజయేంద్రప్రసాద్, దర్శకులు బాబీ, శివ నిర్వాణ, వీఎన్ ఆదిత్య, నందినీరెడ్డి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రానికి బృందానికి శుభాకాంక్షలు అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

