జానీ జానీ ఎస్ పాపా.. జగమంతా జంటలే నేను తప్ప..
హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్న కామెడీ ఎంటైర్టెనర్ ‘#సింగిల్'. ఇవానా, కేతిక శర్మ కథానాయికలు. కార్తీక్‌రాజు దర్శకుడు. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్చౌదరి నిర్మాతలు.
హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్న కామెడీ ఎంటైర్టెనర్ ‘#సింగిల్’. ఇవానా, కేతిక శర్మ కథానాయికలు. కార్తీక్‌రాజు దర్శకుడు. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్చౌదరి నిర్మాతలు. మే 9న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు చెందిన రెండో పాటను విడుదల చేశారు. ‘జానీ జానీ ఎస్ పాపా.. జగమంతా జంటలే నేను తప్ప.. నేనే నంబర్‌వన్ ఎర్రిపప్పా.. ప్రేమించానంటమే పెద్ద తప్పా.. ’ అంటూ సాగే ఈ పాటకు ఫ్రస్టేషన్ యాంథమ్‌గా మేకర్స్ పేరుపెట్టారు.
రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను విశాల్‌చంద్రశేఖర్ స్వరపరచగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్‌లపై ఈ పాట చిత్రీకరించారు. హీరో ఒంటరితనాన్ని వినోదంతో జోడించి ఈ పాట ద్వారా చెప్పడం జరిగిందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: భాను భోగవరపు, నందు సవిరిగాన, కెమెరా: ఆర్.వెల్రాజ్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణం: గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

