Sonu Srinivasa Gowda | కన్నడ నటి బిగ్బాస్ ఫేమ్ సోను అరెస్టు
Sonu Srinivasa Gowda | కన్నడ నటి బిగ్బాస్ ఫేమ్ సోను శ్రీనివాసగౌడను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర కర్ణాటకకు చెందిన 8 ఏళ్ల చిన్నారిని ఎలాంటి నియమాలు పాటించకుండా.. అక్రమంగా దత్తత తీసుకోవడమే కాకుండా దత్తత తీసుకునే రూల్స్ను ఆమె బ్రేక్ చేసిందని పోలీసులు తెలిపారు.

దత్తత రూల్స్ ప్రకారం, తాము ఎవరిని, ఎక్కడి నుంచి దత్తత తీసుకున్నామో బహిరంగ పరచకూడదు. అయితే సోను చిన్నారిని దత్తత తీసుకున్న అనంతరం ఆ బాలికకు అన్నం పెడుతున్న వీడియోలు, తనతో ఉన్న వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. అలాగే ఈ చిన్నారిని దత్తత తీసుకున్నానని.. మీరుకూడా దత్తత తీసుకోవాలంటూ పోస్టులు పెట్టింది. ఇక ఈ విషయంపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోను శ్రీనివాస్ గౌడను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై సోను శ్రీనివాస్ గౌడ మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు దత్తత నియమాలు పాటించానని అన్నారు. ఆ చిన్నారి తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాతే దత్తత కార్యక్రమం జరిగిందని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?