అమ్మలాలో పైడి కొమ్మలాలో..

ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడు. గీత్సైని కథానాయిక. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘కల్యాణం కమనీయం..’ అనే గీతాన్ని శుక్రవారం అగ్ర కథానాయిక సమంత విడుదల చేశారు. ‘అమ్మలాలో పైడి కొమ్మలాలో…ముద్దుల గుమ్మలాలో..’ అనే పల్లవితో సాగే ఈ గీతాన్ని కాసర్ల శ్యాం రచించగా, సిధ్శ్రీరామ్, మంగ్లీ ఆలపించారు. పెళ్లివేడుకను అందంగా దృశ్యమానం చేస్తూ ఈ పాటను తెరకెక్కించారు. శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హెస్టిన్ జోస్ జోసెఫ్, సంగీతం: రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, నేపథ్య సంగీతం: మార్క్ కె రాబిన్, నిర్మాణ సంస్థ: కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

