Sonakshi Sinha | టాలీవుడ్లోకి సోనాక్షి సిన్హా.. ‘జటాధర’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
Jatadhara | బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందిబోతున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ.. అఫీషియల్ ప్రకటన విడుదలైంది.
Sonakshi Sinha | బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. తాజాగా ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. నటుడు సుధీర్ బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జటాధర’ (Jatadhara). ఈ సినిమాకు వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో కథానాయికగా నటి సోనాక్షి సిన్హా నటించబోతున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ మూవీ నుంచి సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
నేడు వుమెన్స్ డేని పురస్కరించుకుని ‘జటాధర’ (Jatadhara) నుంచి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఫస్ట్ లుక్‌ని విడుదల చేయగా.. ఈ ఫస్ట్ లుక్‌లో సోనాక్షి శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మైథాలాజికల్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కె.ఆర్.భన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
This Women’s day a beacon of strength and power rises in #Jatadhara!
Welcome aboard #SonakshiSinha ❤️🔥@ZeeStudios_ #UmeshKrBansal #PrernaVArora @shivin7 #AnjaliRaina @girishjohar @kejriwalakshay @IamDivyaVijay @DeshmukhPragati @isudheerbabu @UrsVamsiShekar @VenkatKaly44863 pic.twitter.com/p9KR69XwAn— Zee Studios South (@zeestudiossouth) March 8, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

