మోహన్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా అనే సందేశాత్మక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై డైమండ్ రత్న బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ , తనికెళ్ళ భరణి , అలీ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
సన్ ఆఫ్ ఇండియా మూవీ టీజర్‌కు టైం ఫిక్స్ చేశారు.30 సంవత్సరాల క్రిందట జూన్ 4వ తేదీ న మోహన్‌బాబు హీరోగా రూపొందిన “అసెంబ్లీరౌడీ” చిత్రం విడుదలై అనేక సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే. అటువంటి శుభదినాన ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ విడుదల చేయబోతుండటం ఆనందంగా ఉందనీ , వాస్తవిక సంఘటనలతో ఈ చిత్రం రూపొందుతుందని మేకర్స్ పేర్కొన్నారు. చిత్రంలో మోహన్‌బాబు పాత్ర చిత్రణ శక్తివంతంగా సాగుతుందనీ , ఆయన శైలి సంభాషణలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయనీ , సందేశంతో కూడుకున్న “సన్ ఆఫ్ ఇండియా ” మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించడం ఖాయం అంటుంది చిత్ర బృందం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- mohan babu
- son of india
- teaser
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

