వినోదాల బాలరాజు
సోహైల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకుడు. ఎం.డీ.పాషా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తున్నది.
సోహైల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకుడు. ఎం.డీ.పాషా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తున్నది. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన పాటలు శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆద్యంతం వినోదంతో మెప్పిస్తుంది’ అన్నారు. మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ, అవినాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కే నాయుడు, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కథ: లక్కీ మీడియా యూనిట్, రచన-దర్శకత్వం: శ్రీకోనేటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

