స్నేహార్జున శాకుంతలం

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ‘శాకుంతలం’ సినిమా సెట్స్‌లో అగ్రహీరో అల్లు అర్జున్ సందడి చేశారు. షూటింగ్ లొకేషన్‌కు సతీమణి స్నేహారెడ్డితో కలిసి వెళ్లిన ఆయన యూనిట్ సభ్యుల్ని సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారాల తనయ అర్హ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిన్నారి ఇప్పటికే పదిరోజుల షూటింగ్లో పాల్గొంది. మరోసారి చిత్రీకరణలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో విడుదలైన వీడియోలు సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్హ ..శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో నటిస్తోంది. షూటింగ్ లొకేషన్‌కు విచ్చేసిన అల్లు అర్జున్ దంపతులు అర్హ నటనను వీక్షించారు. తమ గారాలపట్టి అభినయం చూసి మురిసిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుడి ప్రణయగాథ ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

