Saripodhaa Sanivaaram | నాని సినిమా కోసం ఎస్జే సూర్య రెమ్యునరేషన్ అన్ని కోట్లా..?
Saripodhaa Sanivaaram | హీరో నాని (Nani) 'హాయ్ నాన్న' (Hi Nanna) డిసెంబర్లో విడుదల కానుంది. ఈలోగా ‘అంటే సుందరానికి’ తర్వాత వివేక్ ఆత్రేయతో మళ్లీ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram) అనే టైటిల్ పెట్టారు.
Saripodhaa Sanivaaram | హీరో నాని (Nani) వరుస సినిమాలతో బిజీగా వున్నారు. దసరా తర్వాత ఆయన నటించిన ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రం డిసెంబర్లో విడుదల కానుంది. ఈలోగా ఆయన కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు. ‘అంటే సుందరానికి’ తర్వాత వివేక్ ఆత్రేయతో మళ్లీ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే టైటిల్ పెట్టారు.
ఈ చిత్రంలో తమిళ స్టార్ నటుడు దర్శకుడు ఎస్. జె సూర్య (SJ Suryah) ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ పాత్ర కోసం ఆయన తీసుకునే రేమ్యునిరేషన్ షాకింగా వుంది.ఈ పాత్ర కోసం ఆయనకు ఏకంగా ఎనిమిది కోట్లు ఇస్తున్నారని సమాచారం. ఒక క్యారెక్టర్ రోల్ కోసం ఈ స్థాయిలో పారితోషకం తీసుకోవడం ఆయనకి ఇదే తొలిసారి.
ఆర్ఆర్ఆర్ తర్వాత డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గ్యాంగ్ లీడర్ తర్వాత నానితో ఆమె నటించడం ఇది రెండోసారి. యూనిక్ యాక్షనర్ గా ఈ సినిమా ఉండబోతుంది. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Team #SaripodhaaSanivaaram all smiles at the Pooja ceremony! ❤️
With positivity in abundance, we’re set to embark on a memorable journey 🤗🎬 Clap by #VVVinayak garu
🎥 Switched on by #DilRaju garu
🎬 First shot direction by @Iam_SJSuryah garuThe shoot kicks off in November… pic.twitter.com/CN2hx0Or1P
— DVV Entertainment (@DVVMovies) October 24, 2023
Delighted to have the majestic @iam_SJSuryah on board and he’s ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGq
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023
నాని 31 అనౌన్స్మెంట్..
#Nani31 it is… 🔥🔥
The most lovable combo of our Natural Star @NameisNani & #VivekAthreya is back. ❤️🤗
UNCHAINED on Oct 23rd.
Muhurtham is on Oct 24th.Get ready to witness thrills, chills, and fun. pic.twitter.com/e4ZhM0yWyx
— DVV Entertainment (@DVVMovies) October 21, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

