Nani 31 | నాని టీం అఫీషియల్ అప్డేట్.. Nani 31లో ఎస్జే సూర్య
Nani 31 | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). నాని కొత్త సినిమా నాని 31 (Nani 31) అప్డేట్ కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
Nani 31 | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). నాని 30గా డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హాయ్ నాన్న సెట్స్‌పై ఉండగానే నాని కొత్త సినిమా నాని 31 (Nani 31) అప్డేట్ కూడా వచ్చేసింది. ఈ మూవీని వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్లో చేస్తున్నాడు నాని. ఇప్పటికే ఈ మూవీ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
కాగా ఈ మూవీలో టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య విలన్‌గా కనిపించబోతున్నాడంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ముందుగా వచ్చినట్టుగానే అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఎస్జే సూర్యకు టీంలోకి స్వాగతం పలుకుతూ.. నాని అండ్ నాని అండ్ మేకర్ష్ టీం అధికారిక ప్రకటనను అందరితో షేర్ చేసుకున్నారు. ఇందులో ఎస్జే సూర్య విలన్‌గా కనిపించబోతున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
హాయ్ నాన్న డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే హాయ్ నాన్న నుంచి లాంఛ్ చేసిన పాటలు, టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. హాయ్ నాన్న మూవీలో మృణాళ్ ఠాకూర్ యశ్న పాత్రలో నటిస్తోండగా.. బేబి కైరా ఖన్నా నాని కూతురుగా నటిస్తోంది. హర్ట్ టచింగ్ ట్యూన్‌తో సాగే రషెస్ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.
Delighted to have the majestic @iam_SJSuryah on board and he’s ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGq
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023
నాని 31 అనౌన్స్మెంట్..
#Nani31 it is… 🔥🔥
The most lovable combo of our Natural Star @NameisNani & #VivekAthreya is back. ❤️🤗
UNCHAINED on Oct 23rd.
Muhurtham is on Oct 24th.Get ready to witness thrills, chills, and fun. pic.twitter.com/e4ZhM0yWyx
— DVV Entertainment (@DVVMovies) October 21, 2023
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

