Maaveeran | శివకార్తికేయన్ మావీరన్ నయా అప్డేట్
Maaveeran | శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న తాజా చిత్రం మావీరన్ (Maaveeran). మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
Maaveeran | తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan). ఈ టాలెంటెడ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం మావీరన్ (Maaveeran). తెలుగులో మహావీరుడు టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రానికి మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది.
మావీరన్ జులై 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మావీరన్లో టాలీవుడ్ కమెడియన్ సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నాడు. శివకార్తికేయన్ మరోవైపు అయలాన్ (Ayalaan) చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీకి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శివకార్తికేయన్ గగనంలో విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్ కూడా వెళ్తున్న అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఏడాది తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ప్రిన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శివకార్తికేయన్.
#Maaveeran Team..⭐ post production works are happening in full swing..🤙 #Sivakarthikeyan | #AditiShankar | #MadonneAshwin pic.twitter.com/BIX9Zq3SVL
— Laxmi Kanth (@iammoviebuff007) June 5, 2023
Post production of #Maveeran has started and gearing up for release!@Siva_Kartikeyan #MaaveeranFromJuly14th #Maaveeran #Mahaveerudu#VeerameJeyam 💪🏼@madonneashwin @AditiShankarofl @DirectorMysskin #Saritha @suneeltollywood @iamarunviswapic.twitter.com/1oBfKG8ZDe
— Ramesh Bala (@rameshlaus) May 29, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

