e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News త‌ల లేకుండా శ్రియ‌ని ప‌రుగెత్తించిన వ్య‌క్తి

త‌ల లేకుండా శ్రియ‌ని ప‌రుగెత్తించిన వ్య‌క్తి

త‌ల లేకుండా శ్రియ‌ని ప‌రుగెత్తించిన వ్య‌క్తి

ఒక‌ప్ప‌టి అందాల తార శ్రియ ప్ర‌స్తుతం సినిమాల క‌న్నా సోష‌ల్ మీడియాతోనే ఎక్కువ‌గా అభిమానుల దృష్టిని ఆక‌ర్షిస్తుంది. త‌న‌ భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో క‌లిసి ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు ర‌ష్యాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, వారు పోస్ట్ చేసే వీడియోల‌కి నెటిజ‌న్స్ తెగ ఫిదా అవుతున్నారు. రీసెంట్‌గా శ్రియ భ‌ర్త ఆమెతో చేసిన చిలిపి ప‌నుల‌కు సంబంధించిన వీడియో షేర్ చేయ‌గా, ఇది తెగ వైర‌ల్‌గా మారింది.

తాజాగా శ్రియ బోటులో ప్రయాణిస్తూ ఉంటే.. ఆండ్రూ మాత్రం సపరేట్ బోటులో విన్యాసాలు చేశారు. అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చాక ర‌ష్యా వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టారు. అక్క‌డ ఓ వ్య‌క్తి త‌ల లేకుండా శ్రియ వ‌ద్దకు వ‌చ్చి ఉలిక్కిప‌డేలా చేశారు. ఆ వ్య‌క్తి చేసిన మ్యాజిక్‌కి శ్రియ హ‌డ‌లెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోని శ్రియ భ‌ర్త ఆండ్రూ త‌న ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయ‌గా ఇవి వైర‌ల్ అయ్యాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
త‌ల లేకుండా శ్రియ‌ని ప‌రుగెత్తించిన వ్య‌క్తి
త‌ల లేకుండా శ్రియ‌ని ప‌రుగెత్తించిన వ్య‌క్తి
త‌ల లేకుండా శ్రియ‌ని ప‌రుగెత్తించిన వ్య‌క్తి

ట్రెండింగ్‌

Advertisement