తెలుగులో శివరాజ్ కుమార్ చిత్రం జై భజరంగి

డా.శివరాజ్‌కుమార్ హీరోగా కన్నడ,తెలుగు భాషల్లో నిర్మాణం జరుపుకొంటున్న చిత్రం ‘జై భజరంగి’. 2013లో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘భజరంగి’ చిత్రానికి కొనసాగింపు ఇది. హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్ పన్సారి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశలో వున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్రబృందం తెలిపింది. భావనమీనన్, శృతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

